గులాబ్ జామ్ | Gulabjamun Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  23rd Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulabjamun by Dharani Jhansi Grandhi at BetterButter
గులాబ్ జామ్by Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

గులాబ్ జామ్ వంటకం

గులాబ్ జామ్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulabjamun Recipe in Telugu )

  • mtr గులాబ్ జామ్ ప్యాకెట్ 175 గ్రా
  • నూనె ఒక 250 గ్రా
  • పంచదార 500 గ్రా
  • యాలిక్కాయలు 2
  • నీళ్లు 1/2 ltr

గులాబ్ జామ్ | How to make Gulabjamun Recipe in Telugu

  1. ముందుగా ప్యాకెట్ ని చింపి ఉన్న పొడి ని ఒక పళ్ళెంలో లో కి తీస్కుని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ ముద్ద ల సాప్ట్ గ కలుపుకోవాలి .
  2. చేతి కి నూనె కొంచెం రాసుకుని గుండ్రటి బాల్స్ ను చేసుకోవాలి.
  3. తరువాత పంచదార నీళ్లు కలిపి పొయ్య మీద పెట్టీ పాకం పట్టాలి. పంచదార కరిగి చేతి కి జిగురు రావాలి.
  4. ఆ తరువాత బాల్స్ ను నూనె లో వేసి ఫ్రై చేసుకోవాలి.అవి వేగాక వాటిని పాకం లో వేయడమే.
  5. ఒక రెండు గంటలకి పాకం పీల్చుకుని గులాబ్ జామూన్ రెడీ అవుతుంది. బాల్స్ ను నూనె సన్నటి మంట మీద పెట్టీ వేగించాలి . పాకం పట్టిన తరువాత బాల్స్ ను రెడీ. చేసి వేగిస్తే పిండి ఆరకుండా వుంటుంది.,

నా చిట్కా:

ఈ బాల్స్ చేసేటపుడు లైట్ గా చేతి కి నూనె రాసుకుని చేస్తే పగల కుండ వస్తాయి గులాబ్ జామూన్...సీమ్ లో పెట్టీ వేగించు కోవాలి.

Reviews for Gulabjamun Recipe in Telugu (0)