హోమ్ / వంటకాలు / గులాబ్ జామ్

Photo of Gulabjamun by Dharani Jhansi Grandhi at BetterButter
470
2
0.0(0)
0

గులాబ్ జామ్

Aug-23-2018
Dharani Jhansi Grandhi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామ్ రెసిపీ గురించి

ఈ స్వీట్ ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. mtr గులాబ్ జామ్ ప్యాకెట్ 175 గ్రా
  2. నూనె ఒక 250 గ్రా
  3. పంచదార 500 గ్రా
  4. యాలిక్కాయలు 2
  5. నీళ్లు 1/2 ltr

సూచనలు

  1. ముందుగా ప్యాకెట్ ని చింపి ఉన్న పొడి ని ఒక పళ్ళెంలో లో కి తీస్కుని కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ చపాతీ ముద్ద ల సాప్ట్ గ కలుపుకోవాలి .
  2. చేతి కి నూనె కొంచెం రాసుకుని గుండ్రటి బాల్స్ ను చేసుకోవాలి.
  3. తరువాత పంచదార నీళ్లు కలిపి పొయ్య మీద పెట్టీ పాకం పట్టాలి. పంచదార కరిగి చేతి కి జిగురు రావాలి.
  4. ఆ తరువాత బాల్స్ ను నూనె లో వేసి ఫ్రై చేసుకోవాలి.అవి వేగాక వాటిని పాకం లో వేయడమే.
  5. ఒక రెండు గంటలకి పాకం పీల్చుకుని గులాబ్ జామూన్ రెడీ అవుతుంది. బాల్స్ ను నూనె సన్నటి మంట మీద పెట్టీ వేగించాలి . పాకం పట్టిన తరువాత బాల్స్ ను రెడీ. చేసి వేగిస్తే పిండి ఆరకుండా వుంటుంది.,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర