హోమ్ / వంటకాలు / ఉండ్రాళ్ళు

Photo of Undrallu by Dharani Jhansi Grandhi at BetterButter
0
4
0(0)
0

ఉండ్రాళ్ళు

Aug-24-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉండ్రాళ్ళు రెసిపీ గురించి

ఈ వంటను మనం పండుగలకు బాగా చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపురవ్వ 1 గ్లాస్
  2. శెనగపప్పు 1 స్పూన్
  3. జీలకర్ర కొంచెం
  4. ఉప్పు రుచికి కి సరిపడా
  5. నీళ్లు ఒక 2 గ్లాసులు ( ఒక గ్లాస్ రవ్వ కి 2 గ్లాస్ నీళ్లు అనమాట)
  6. నూనె 50 గ్రా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఒక చెంచా నూనె వేసి కాగాక అందులో కొంచెం జీలకర్ర,వేసి వేగాక నీళ్లు పోయాలి
  2. ఆ ఎసరు లో సరిపడా ఉప్పు ,శెనగపప్పు వేసి మరగనివ్వలి మరిగాక నూక పోసి కలపాలి
  3. కుక్కర్ లో పెట్టీ ఒక 4 కుతలు రానివ్వలి.ఆవిరి పోయాక మూత తీసి కొంచెం చల్లారనిచి పిండి కలిపి ఉండ్రాళ్ళు గా చుట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర