హోమ్ / వంటకాలు / చేతిపకోడీ

Photo of Chethi pakodi by Sree Sadhu at BetterButter
1541
4
0.0(0)
0

చేతిపకోడీ

Aug-24-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేతిపకోడీ రెసిపీ గురించి

ఇది ఆంధ్ర లో చాలా సంప్రదాయమైన స్నాక్ ఇది చాలా గుల్ల గా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. తడి బియ్యంపిండి 1 కప్
  2. పచ్చిమిర్చి 2-3
  3. అల్లం 1 ఇంచ్
  4. నాన్నబెట్టిన సెనగపప్పు 1/4 కప్
  5. వెన్న 25 గ్రాములు
  6. ఉప్పు తగినంత
  7. నీళ్లు తగినంత
  8. పండు మిర్చి 2-3

సూచనలు

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, పండు మిర్చి వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె లో బియ్యం పిండి తయారు చేసిన పేస్ట్ నానబెట్టిన సెనగపప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి
  3. వెన్న ,ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  4. తరువాత వాటిని పొడవుగా చేసుకోవాలి
  5. తరువాత పొయ్యి మీద నూనె పెట్టి కాచుకోవాలి
  6. కాగిన తరువాత తయారు చేసిన దానిని నూనె లో చేతితో వత్తుకుంటూ నూనె లో వేసుకోవాలి
  7. దానిని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర