హోమ్ / వంటకాలు / కాకరకాయ కారం

Photo of Bitter gourd kaaram by Sree Sadhu at BetterButter
410
6
0.0(0)
0

కాకరకాయ కారం

Aug-24-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కారం రెసిపీ గురించి

ఇది పప్పు లో చాలా రుచిగా ఉంటుంది ఇది మా ఇంట్లో చాలా సంప్రదయం గా చేసుకునే వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 5

  1. కాకరకాయ 1/2 కేజీ
  2. నూనె 1 కప్
  3. జీలకర్ర 1 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. వెల్లులిపాయలు 2-3

సూచనలు

  1. ముందుగా కాకరకాయలు చక్రాలుగా తరుగుకోవాలి
  2. తరువాత పొయ్యి మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర వేసి వేగనివ్వాలి
  3. అందులో తరిగిన కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి
  4. వేగిన తరువాత అందులో నూనె తీసేయాలి
  5. తీసిన తరువాత అందులో ఉప్పు, కారం ,దంచిన వెల్లులిపాయలు ,వేసి వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర