హోమ్ / వంటకాలు / పెసరపిండి బిల్లలు

Photo of Moong Dal Tikki by Sudha Badam at BetterButter
479
5
0.0(0)
0

పెసరపిండి బిల్లలు

Aug-25-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపిండి బిల్లలు రెసిపీ గురించి

పెసరపిండితో చేసుకునే ఒక స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం, పెసలు సమానంగా మిల్లు పట్టించిన పిండి 1/4 కేజీ
  2. ఉప్పు, కారం 1 స్పూన్
  3. నూపప్పు 100 గ్రామ్స్
  4. నూనె డీప్ ఫ్రైకి తగినంత

సూచనలు

  1. పెసర పిండి బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు, కారం వేసి గోరు వెచ్చటి నీళ్లతో మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ముద్దలా కలుపుకోవాలి.
  2. ఈ ముద్దని నిమ్మకాయంత బాల్స్ లా చేసుకుని నూపప్పులో దొర్లించి ప్లాస్టిక్ షీట్ మీద బిళ్ళల్లా వత్తుకుని మరిగిన నూనెలో ఎర్రగా వేయిచుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర