హోమ్ / వంటకాలు / కొబ్బరి మైసూర్ పాక్

Photo of Kobbari mysore paak by Pendekanti Suneetha at BetterButter
487
3
0.0(0)
0

కొబ్బరి మైసూర్ పాక్

Aug-25-2018
Pendekanti Suneetha
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి మైసూర్ పాక్ రెసిపీ గురించి

ఈ స్వీట్ పచ్చి కొబ్బరి తో చేస్తాము. చాలా సులభం.చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పచ్చి కొబ్బరి తురుము. 1 పెద్ద గ్లాస్
  2. చక్కెర. 1 పెద్ద గ్లాస్
  3. నెయ్యి. 2 స్పూన్స్
  4. పాలు. 1/4 గ్లాస్
  5. సేనగపిండి. 2 స్పూన్స్

సూచనలు

  1. పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి.
  2. ఒక బాణాలి లో పచ్చికొబ్బరి తురుము, చక్కెర, నెయ్యి, పాలు కలిపి స్టవ్ పై పెట్టి కలుపుతూ ఉడికించాలి.
  3. బాగా ఉదకనివ్వాలి. బాణాలి అంచులు వదులుతున్నప్పుడు అందులో 2 స్పూన్స్ సేనగపిండి వేసి బుడగలు వచ్చేలా ఉడికించి నెయ్యి రాసిన తట్టలో వెయ్యాలి.
  4. నెయ్యి రాసిన తట్టలో వేయాలి.
  5. కొద్దిగా చల్లారాక ముక్కలు కోయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర