హోమ్ / వంటకాలు / కొబ్బరి అన్నం

Photo of Kobbari annam by Pendekanti Suneetha at BetterButter
1520
1
0.0(0)
0

కొబ్బరి అన్నం

Aug-25-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి అన్నం రెసిపీ గురించి

పచ్చి కొబ్బరి తో చేసే రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1 పెద్ద గ్లాస్
  2. పచ్చి కొబ్బరి తురుము. 1 పెద్ద కప్
  3. ఆయిల్ 4 స్పూన్స్
  4. ఆవాలు,జీలకర్ర. 1 స్పూన్
  5. సేనగపప్పు 1 స్పూన్
  6. మినప్పప్పు 1 స్పూన్
  7. జీడిపప్పు. కొంచెం
  8. పచ్చిమిర్చి. 6
  9. కొతిమిర్ర కొంచెం
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. పచ్చి కొబ్బరి తురుముకొని పెట్టుకోవాలి.
  2. అన్నం పొడి పొడిగా చేసుకొని చల్లారబెట్టాలి.
  3. జీడిపప్పు ముక్కలు చేసుకోవాలి.పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి.
  4. ఒక బాణాలి లో ఆయిల్ వేసి కాగాక జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  5. అదే ఆయిల్ లో ఆవాలు,జీలకర్ర,సేనగపప్పు, మినపప్పు వేసి వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అందులో కొబ్బరి తురుము,ఉప్పు వేసి కొద్దిగా వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి
  6. ఈ మిశ్రమాన్ని అన్నంలో కలపాలి. పైన కొతిమిర్ర, జీడిపప్పు వేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర