హోమ్ / వంటకాలు / సేమ్యా ఉప్మా

Photo of Verimicelli upma by Dharani Jhansi Grandhi at BetterButter
478
2
0.0(0)
0

సేమ్యా ఉప్మా

Aug-25-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా ఉప్మా రెసిపీ గురించి

ఈ అల్పాహారం చాలా త్వరగా అయిపోతుంది..లైట్ ఫుడ్ కూడాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. 1) నూనె ఒక 50 గ్రా
  2. 2) తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర కరివేపాకు , మినపప్పు , సెనగపప్పు,
  3. 3) పచ్చిమిర్చి కారం గ వుంటే 3 చాలు.
  4. 4) సాల్ట్ రుచి కి సరిపడా
  5. 5) కొత్తిమీర కొద్దిగా
  6. 6) సేమ్యా ఒక గ్లాస్
  7. 7) నీళ్లు 1 1/2 గ్లాస్

సూచనలు

  1. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర , మినపప్పు, శెనగపప్పు వేసి వేగాక కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేగించి ఎసరు పోసుకోవాలి ఎసరు లో సరిపడా ఉప్పు వేసి మరిగంచాలి...మరిగాక సేమ్యా వేసి ఉడకనివ్వాలి.. ఉడికాక నీరు ఇంకిపోయక స్టౌవ్ ఆఫ్ చేయాలి... నిమ్మరసం పిండి తింటే చాలా బాగుంటుంది..ఈ ఉప్మా.చివరి లో కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర