హోమ్ / వంటకాలు / గంజి దోస ( బ్రెడ్ దోస)
ఈ దోస బియ్యం రవ్వ గంజి ఉదకబెట్టి చేస్తాము.ఈ దోస మా అత్త గారు చేసేవారు.పిండి రోట్లో దంచించి చేసేవారు. కానీ ఇప్పుడు మేము పిండి మర పట్టించి చేస్తాము.దోసెలు చాలా మెత్తగా బాగుంటాయి. ఈ పిండితో ఉతప్పం,పొంగణాలు చేసుకోవచ్చు.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి