పాలు ఒబ్షట్పు | Milk obbattu Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  26th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Milk obbattu recipe in Telugu,పాలు ఒబ్షట్పు, P.Anuradha Shankar puvvadi
పాలు ఒబ్షట్పుby P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

2

0

About Milk obbattu Recipe in Telugu

పాలు ఒబ్షట్పు వంటకం

పాలు ఒబ్షట్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk obbattu Recipe in Telugu )

 • చిరొటి రవ్వ 1కప్
 • సాల్ట్ 1/2 స్పూన్
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడే అంత
 • పచ్చి కొబ్బరి 1 కొబ్బరి కాయ తురుము
 • బెల్లం 1 గ్లాస్
 • యాలకుల పూడి 1/4 స్పూన్
 • గసగసాలు 3స్పూన్లు
 • జీడిపప్పు 10
 • బాదాం పప్పు 10

పాలు ఒబ్షట్పు | How to make Milk obbattu Recipe in Telugu

 1. రవ్వ లో ఉప్పు , 1స్పూన్ నూనె వేసి చపాతి పిండిలా కలపాలి
 2. 2గంటల పాటు నానబెట్టాలి
 3. గసగసాలు , కొబ్బరి , బెల్లం , జీడిపప్పు , బాదాం ,యాలకుల పొడి అన్నీ నున్నగా రుబ్బాలి
 4. నీళ్లు వేసి రుబ్బిన ముద్ద, దంచిన బెల్లం కలిపి ఉడికించాలి .
 5. నానబెట్టిన రవ్వతో పలచగా పూరీలు ఒత్తి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి.
 6. ప్లేట్ లో పూరి ల పైన కొబ్బరి గసగసాలు పాయసం వేసుకొని తినాలి

నా చిట్కా:

పూరి లను పయసంలో నానబెట్టి కూడా తినొచ్చు

Reviews for Milk obbattu Recipe in Telugu (0)