హోమ్ / వంటకాలు / పాలు ఒబ్షట్పు

Photo of Milk obbattu by P.Anuradha Shankar puvvadi at BetterButter
866
1
0.0(0)
0

పాలు ఒబ్షట్పు

Aug-26-2018
P.Anuradha Shankar puvvadi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలు ఒబ్షట్పు రెసిపీ గురించి

కాల్షియమ్ రిచ్ కొబ్బరి క్ళఁళలోని జ్యూస్ తయారీకి మంచిది

రెసిపీ ట్యాగ్

  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 8

  1. చిరొటి రవ్వ 1కప్
  2. సాల్ట్ 1/2 స్పూన్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడే అంత
  4. పచ్చి కొబ్బరి 1 కొబ్బరి కాయ తురుము
  5. బెల్లం 1 గ్లాస్
  6. యాలకుల పూడి 1/4 స్పూన్
  7. గసగసాలు 3స్పూన్లు
  8. జీడిపప్పు 10
  9. బాదాం పప్పు 10

సూచనలు

  1. రవ్వ లో ఉప్పు , 1స్పూన్ నూనె వేసి చపాతి పిండిలా కలపాలి
  2. 2గంటల పాటు నానబెట్టాలి
  3. గసగసాలు , కొబ్బరి , బెల్లం , జీడిపప్పు , బాదాం ,యాలకుల పొడి అన్నీ నున్నగా రుబ్బాలి
  4. నీళ్లు వేసి రుబ్బిన ముద్ద, దంచిన బెల్లం కలిపి ఉడికించాలి .
  5. నానబెట్టిన రవ్వతో పలచగా పూరీలు ఒత్తి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి.
  6. ప్లేట్ లో పూరి ల పైన కొబ్బరి గసగసాలు పాయసం వేసుకొని తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర