హోమ్ / వంటకాలు / పెసరపప్పు లడ్డూ

Photo of Moong dal laddu by Gadige Maheswari  at BetterButter
575
5
0.0(0)
0

పెసరపప్పు లడ్డూ

Aug-26-2018
Gadige Maheswari
0 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు లడ్డూ రెసిపీ గురించి

పెసర పప్పు తో చేసిన లడ్డు. చాలా హేల్దీ & టేస్టీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పెసరపప్పు 1 కప్పు
  2. చెక్కర 1 1/2 కప్
  3. బియ్యం 1/2 కప్
  4. పల్లీలు 1/2 కప్
  5. జీడిపప్పు , బాదాం పప్పు 1/2 కప్పు
  6. నెయ్యి 1 కప్పు

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి బాణీలో పెసరపప్పు, బియ్యం, పల్లీలు ఒక దాని తర్వాత ఒకటి నెయ్యి లేకుండా వేయించాలి.
  2. ఒక స్పూన్ నెయ్యి వేసి కాజు, బాదం వేయించి పక్కన ఉంచాలి.
  3. వేయించిన పెసరపప్పు ,బియ్యం, పల్లీలు అన్ని కోంచెం బరకగ మిక్సీ పట్టాలి.
  4. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1/2 కప్ నెయ్యి వేసి పొడులు అన్ని వేసి వేయించాలి.
  5. తరువాత మిక్సీ పట్టిన చెక్కర వేసి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  6. చల్లారిన మిశ్రమాన్ని కొంచెం కొంచెం నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే పెసరపప్పు లడ్డూ రెడి!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర