హోమ్ / వంటకాలు / మల్టీ మిల్లెట్ ఇడ్లీ

Photo of Multi millet idly by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

మల్టీ మిల్లెట్ ఇడ్లీ

Aug-27-2018
Sree Vaishnavi
481 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మల్టీ మిల్లెట్ ఇడ్లీ రెసిపీ గురించి

ఈ ఇడ్లీలు చాలా మెత్తగా రుచిగా ఉంటుంది ఇది మా ఇంట్లో చాలా ఎక్కువుగా చేస్తారు మరియు ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్ కోడో మిల్లెట్
  2. 1 కప్ సామలు
  3. 1 కప్ రాగులు
  4. 1 కప్ అటుకులు
  5. 1 కప్ మినపప్పు
  6. 1 చెంచా మెంతులు
  7. 3 చెంచాలు ఉప్పు

సూచనలు

  1. ముందుగా మిల్లెట్స్ ని బాగా కడిగి 4 గంటలు నాన్నబెట్టుకోవాలి
  2. తరువాత మినపప్పు అటుకులు ,మెంతులు బాగా కడిగి నీళ్లలో నాన్నబెట్టుకోవాలి 4 గంటలు
  3. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మినపప్పు, మెంతులు పోసి బాగా మెత్తగా రుబ్బు కోవాలి
  4. తరువాత మిల్లెట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  5. ఇప్పుడు అందులో అటుకులు వేసి మళ్ళి బాగా మెత్తగా రుబ్బుకోవాలి
  6. ఇప్పుడు దానిని ఒక గిన్నె లోకి తీసుకోవాలి దానిని 8 గంటలు ఉరనివ్వాలి
  7. ఊరిన తరువాత అందులో ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ పాత్ర లో వేసుకుని ఇడ్లీ చేసుకోవాలి
  8. దీనిని పల్లి చట్నీ తో తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర