గోంగూర పచ్చడి | Gongura chutney Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gongura chutney by Ganeprameela  at BetterButter
గోంగూర పచ్చడిby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    7

    జనం

23

0

గోంగూర పచ్చడి వంటకం

గోంగూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gongura chutney Recipe in Telugu )

  • గోంగూర 10 కట్టలు
  • చింతపండు నిమ్మకాయంత
  • ధనియాలు 2 స్పూన్స్
  • జీలక‍ర్ర 2 స్పూన్స్
  • మెంతులు 1/2 స్పూన్
  • నూనె 4 స్పూన్స్
  • మినపప్పు 3 స్పూన్స్
  • ఆవాలు 1 స్పూన్
  • పచ్చిమిర్చి 10-15
  • పసుపు 1/2 స్పూన్
  • ఇంగువ 1/4 స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఎండుమిర్చి 4
  • వెల్లుల్లి 10 రెబ్బలు
  • ఉల్లిగడ్డ 1 పెద్దది

గోంగూర పచ్చడి | How to make Gongura chutney Recipe in Telugu

  1. స్టవ్ మీద పాన్ పెట్టి మినపప్పు ధన్యాలు జీలకర్ర మెంతులు నూనె వేయకుండ వేపి పక్కన పెట్టుకోవాలి
  2. పాన్ లో 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేపి తీసి అదే పాన్ లో గోంగూర ఆకులు చింతపండు కూడా మగ్గించి చల్లారాక
  3. అన్నీ కలిపి మిక్స్కీ జార్ లో వేసి గ్రైండ్ చేసి పోపు దినుసులు వేసి పసుపు వెల్లుల్లి ఇంగువ ఎండుమిర్చి వేసి పోపు చేసి పచ్చడిలో కలిపి చివరిగా పచ్చి ఉల్లి పాయలు సన్నగా తరిగి పచ్చడి లో కల్పుకోవాలి ఉప్పు తగినంత వేసుకుంటే చాల రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ

నా చిట్కా:

పచ్చి ఉల్లిపాయలు గోంగూర పచ్చడి లోకలిపితే శ్వాస సంబంధ సమస్యలు నివా‌రించవచ్చు ఈ పచ్చడి పులావ్ కాంబినేషన్ లో బాగుంటుంది

Reviews for Gongura chutney Recipe in Telugu (0)