దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోంగూర పచ్చడి

Photo of Gongura chutney by Ganeprameela  at BetterButter
1
7
0(0)
0

గోంగూర పచ్చడి

Aug-27-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర పచ్చడి రెసిపీ గురించి

గోంగూర పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. గోంగూర 10 కట్టలు
  2. చింతపండు నిమ్మకాయంత
  3. ధనియాలు 2 స్పూన్స్
  4. జీలక‍ర్ర 2 స్పూన్స్
  5. మెంతులు 1/2 స్పూన్
  6. నూనె 4 స్పూన్స్
  7. మినపప్పు 3 స్పూన్స్
  8. ఆవాలు 1 స్పూన్
  9. పచ్చిమిర్చి 10-15
  10. పసుపు 1/2 స్పూన్
  11. ఇంగువ 1/4 స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. ఎండుమిర్చి 4
  14. వెల్లుల్లి 10 రెబ్బలు
  15. ఉల్లిగడ్డ 1 పెద్దది

సూచనలు

  1. స్టవ్ మీద పాన్ పెట్టి మినపప్పు ధన్యాలు జీలకర్ర మెంతులు నూనె వేయకుండ వేపి పక్కన పెట్టుకోవాలి
  2. పాన్ లో 1 స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేపి తీసి అదే పాన్ లో గోంగూర ఆకులు చింతపండు కూడా మగ్గించి చల్లారాక
  3. అన్నీ కలిపి మిక్స్కీ జార్ లో వేసి గ్రైండ్ చేసి పోపు దినుసులు వేసి పసుపు వెల్లుల్లి ఇంగువ ఎండుమిర్చి వేసి పోపు చేసి పచ్చడిలో కలిపి చివరిగా పచ్చి ఉల్లి పాయలు సన్నగా తరిగి పచ్చడి లో కల్పుకోవాలి ఉప్పు తగినంత వేసుకుంటే చాల రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర