దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బెల్లం కలకండ్

Photo of Jaggery kalakand by Lalitha Kandala at BetterButter
0
5
0(0)
0

బెల్లం కలకండ్

Aug-27-2018
Lalitha Kandala
0 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం కలకండ్ రెసిపీ గురించి

పంచదార తో పాలకోవా లేదా కలకండ్ మనకి తెలుసు. కానీ బెల్లం తో కొత్తగా నేను కలకండ్ చేసాను. ఆర్యోగ్యానికి మంచిది అని.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • బేకింగ్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చిక్కని పాలు 1 లీటర్
  2. బెల్లం పొడి 2 కప్స్
  3. ఇలాచి పొడి చిటికెడు
  4. నెయ్యి 3 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పాలను ఒక పాన్ లో పోసి తక్కువ మంట లో పెట్టి బాగా మరిగించాలి
  2. పాలు అడుగంట కుండా బాగా కలుపుతూ ఉండాలి
  3. పాలు సగం ఇగిరి ముద్దగా అయ్యేవరకు బాగా కలపాలి
  4. ఇప్పుడు బెల్లం పొడి , ఇలాచి పొడి వేసి బాగా కలపాలి.
  5. కోవా దగ్గర పడి పాన్ కు అంటుకోకుండా అయ్యేవరకు కలిపి చివర్లో నెయ్యి వేసి దించాలి.
  6. ఇప్పుడు ఈ కోవాను ఒక పళ్ళం లో నెయ్యి రాసి దాని మీద పోసి మనకు నచ్చిన ఆకారం లో కట్ చేసుకోవాలి.
  7. పైన బాదం పలుకులు వేసి decorate చేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర