హోమ్ / వంటకాలు / కజ్జికాయలు

Photo of DEEP fried kajjikaaya  by P.Anuradha Shankar puvvadi at BetterButter
627
2
0.0(0)
0

కజ్జికాయలు

Aug-27-2018
P.Anuradha Shankar puvvadi
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జికాయలు రెసిపీ గురించి

కొబ్బరి లో మంచి ఫాట్ ఉంటుంది good cholestral ఉంటుంది బెల్లం గ్యాస్ట్రిక్ కాకుండా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. చిరొటి రవ్వ 1 కప్
  2. ఉప్పు 1/2 స్పూన్
  3. నూనె వేయించటానికి సరిపడా
  4. కొబ్బరి తురుము 1 కప్
  5. బెల్లం 3/4 కప్
  6. యాలకుల పూడి 1/2 స్పూన్

సూచనలు

  1. చిరొటి రవ్వ లో ఉప్పు , చెంచాడు నూనె , సరిపడా నీళ్లు వేసి చపాతీ పిండి ల కలిపి 1 గంట నానబెట్టాలి.
  2. కొబ్బరి తురుము, బెల్లం , యాలకుల పొడి కలిపి బాగా వేయించాలి . దెగ్గర పడి ముద్దలా మారేవరకు ఉడికించుకోవాలి .
  3. కలిపిన చిరొటి రవ్వ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి
  4. ఒత్తుకున్న పూరీల్లో , కొబ్బరి పూర్ణం మద్యలో నింపి గరిజెలాగా మడుచుకోవాలి
  5. నింపుకొని, ముడుచుకున్న కజ్జికాయాలను వేడి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర