నువ్వుల కజ్జికాయలు | TIL kajjikaaya Recipe in Telugu

ద్వారా P.Anuradha Shankar puvvadi  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • TIL kajjikaaya recipe in Telugu,నువ్వుల కజ్జికాయలు , P.Anuradha Shankar puvvadi
నువ్వుల కజ్జికాయలు by P.Anuradha Shankar puvvadi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

1

0

నువ్వుల కజ్జికాయలు వంటకం

నువ్వుల కజ్జికాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make TIL kajjikaaya Recipe in Telugu )

 • చిరొటి రవ్వ 1 కప్
 • ఉప్పు 1/2స్పూన్
 • నూనె వేయించటానికి సరిపడా
 • నువ్వులు 1 కప్
 • బెల్లం 1కప్
 • యాలకుల పొడి 1/4 స్పూన్

నువ్వుల కజ్జికాయలు | How to make TIL kajjikaaya Recipe in Telugu

 1. చిరొటి రవ్వలో ఉప్పు , చెంచాడు నూన , సరిపడా నీళ్లు వేసి పూరి పిండిలా కలిపి 1 గంట నానబెట్టాలి
 2. నువ్వులు చిటపట లాడేవరకు వేయించాలి. బెల్లం దంచుకొని , నువ్వులు బెల్లం కలిపి మిక్సీలో పొడి చెయ్యాలి
 3. కలిపిన పిండి ని పూరీలా ఒత్తి నువ్వుల పొడి మద్యలో పెట్టి కజ్జికాయలు చేసి నూనెలో వేయించి తీసుకోవాలి .

నా చిట్కా:

కర్జీ కాయలు చేసీ moulds లో చేస్తే బాగా వస్తాయి

Reviews for TIL kajjikaaya Recipe in Telugu (0)