హోమ్ / వంటకాలు / నువ్వుల పల్లి ఉండలు

Photo of Sesame peanut ladoo by Sree Sadhu at BetterButter
84
4
0.0(0)
0

నువ్వుల పల్లి ఉండలు

Aug-27-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల పల్లి ఉండలు రెసిపీ గురించి

ఇది ఆంధ్రాలో చాలా ప్రత్యేకమైన స్వీటీ చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. నువ్వులు 1 కప్
  2. పల్లీలు 1/2 కప్
  3. బెల్లం 1 కప్
  4. ఉప్పు చిటికెడు
  5. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక పెనం లో నువ్వులు వేసి వేయించుకోవాలి
  2. వేగిన తరువాత దానిని ఒక దాంట్లో తీసుకోవాలి
  3. తరువాత మళ్ళి పెనం లో పల్లీలు వేసి వేయించాలి
  4. ఆ రెండిటిని ఒక దాంట్లో తీసుకుని చల్లార్చుకోవాలి
  5. తరువాత ఒక గిన్నెలో బెల్లం ,నీళ్లు ,ఉప్పు చేసి పాకం వచ్చేవరకు వుంచాలి
  6. బెల్లం పాకం అయ్యిన తరువాత అందులో నువ్వులు పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి
  7. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి
  8. చేతికి నెయ్యి రాసి ఉండలు చేసుకోవాలి
  9. అంతే లడ్డులు రెడీ .........

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర