హోమ్ / వంటకాలు / మసాలా గారెలు(శనగవడలు)
శ్రావణమాసం అంతా ప్రతి ఇంట్లో శనగలతో చేసిన పదార్థాలు తినడం సాంప్రదాయం గా వస్తోంది కదా.ఈ రోజుల్లో అంటే ఏది తినాలనుకుంటే అది క్షణం లో దొరికేస్తోంది...అప్పట్లో ఇలా కాదు కదా.మామిడి పండ్లు,పనసపండు తినాలంటే ఎండాకాలం దాకా ఎదురు చూపే మరి.....శనగలు పండి ఇంటికి చేరాలంటే తొలకరి జల్లు పడాల్సిందే.శనగపంట ఇంటికి రాగానే మామ్మగారు చక్కటి వడలు చేసిపెట్టేవారు.ఇప్పుడు నేను శనగవడలు (మసాలాగారెలు) తో మీముందు కొచ్చా.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి