రాగి దోసె | Ragi dosa Recipe in Telugu

ద్వారా Gadige Maheswari  |  27th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Ragi dosa recipe in Telugu,రాగి దోసె, Gadige Maheswari
రాగి దోసెby Gadige Maheswari
 • తయారీకి సమయం

  6

  గంటలు
 • వండటానికి సమయం

  70

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

రాగి దోసె వంటకం

రాగి దోసె తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ragi dosa Recipe in Telugu )

 • రాగి పిండి 1 కప్పు
 • బియ్యం 1 కప్పు
 • మినప్పప్పు 1/2 కప్పు
 • ఉప్పు రుచికి తగినంత
 • చిటికెడు వంటసోడా
 • నూనె తగినంత

రాగి దోసె | How to make Ragi dosa Recipe in Telugu

 1. ముందుగా బియ్యం, మినప్పప్పు శుభ్రంగా కడుక్కోవాలి అలా కడిగిన బియ్యాన్ని 5 గంటలు నానబెట్టాలి
 2. కడిగిన బియ్యం ను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
 3. ఈ పిండిని ఒక పాత్రలో తీసుకుని అందులో రాగి పిండి ని ,ఉప్పు ,సోడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.
 4. ఇలా కలిపిన మిశ్రమాన్ని 15 నిమిషాల తరువాత గ్యాస్ ఆన్ చేసి దోసె పెనంపై కొద్దిగా నూనె వేసి పిండి ని దోసె ల వేసి రెండు వైపులా కాల్చాలి.
 5. రుచికరమైన మరియు ఎంతో ఆరోగ్యకరమైన రాగి దోస రెడీ .

Reviews for Ragi dosa Recipe in Telugu (0)