హోమ్ / వంటకాలు / తెల్ల గోంగూర పచ్చడి

Photo of White gongura chutney by lathakrishnamurthy mallavarapu at BetterButter
769
2
0.0(0)
0

తెల్ల గోంగూర పచ్చడి

Aug-27-2018
lathakrishnamurthy mallavarapu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల గోంగూర పచ్చడి రెసిపీ గురించి

శాఖాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. తెల్ల గోంగూర 250గ్రాములు
  2. ఎండుమిర్చి 10
  3. పచ్చిమిర్చి 5
  4. నూనె 3 టీస్పూన్స్
  5. ఆవాలు 1టీస్పూన్
  6. మెంతులు 1/4 టీస్పూన్
  7. ధనియాలు 1/4టీస్పూన్
  8. ఇంగువ కొంచం
  9. ఉప్పు సరిపడా
  10. పసుపు చిటికెడు
  11. చింతపండు ఒక రెబ్బ

సూచనలు

  1. ముందుగా గోంగూర ను శుభ్రం చేసి బాగా కడగాలి.
  2. ఒక బాణలిలో నూనె వేసి వేడి అయిన తరువాత మెంతులు,ఆవాలు,ధనియాలు వేసి వేగిన తరువాత ఇంగువ వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి.
  3. ఇంకొక బాణలిలో గోంగూర వేసి వేయించాలి.
  4. మిక్సీ గిన్నెలో వేయించిన తాలింపు సగం, ఎండుమిర్చి, ఉప్పు,పసుపు,పచ్చిమిర్చి,చింతపండు రెబ్బ వేసి మిక్సీ వేయాలి.
  5. తర్వాత గోంగూర వేసి మిక్సీ వేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర