ఆలు పరాట | Aloo Paratha Recipe in Telugu

ద్వారా Neelam Barot  |  17th Jun 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Aloo Paratha by Neelam Barot at BetterButter
ఆలు పరాటby Neelam Barot
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

101

0

About Aloo Paratha Recipe in Telugu

  ఆలు పరాట వంటకం

  ఆలు పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo Paratha Recipe in Telugu )

  • ఉడికించి మెదిపిన బంగాలదుంపలు - 4
  • పచ్చిమిర్చి అల్లం మరియు వెల్లుల్లి 1 చెంచా పేస్టు
  • వెల్లుల్లి పేస్టు-1 చెంచా (ఇష్టప్రకారం)
  • ఉప్పు చెక్కెర మరియు నిమ్మ రసం మీ రుచికి తగినంత
  • నువ్వులు 2 చెంచాలు
  • తరిగిన కొత్తిమీర ఆకులు 1 కప్పు
  • తాజాగా ఉన్న పుదినా ఆకులు అర కప్పు
  • చాట్ మసాలా సగం స్పూన్
  • గరం మసాలా 1 చెంచా
  • పరాటా పిండి- గోధుమ పిండి 1 కప్పు ఉప్పు మరియు నీళ్ళు.
  • నెయ్యి లేదా వెన్న వడ్డించడానికి.
  • కెచప్ లేదా పచ్చ చెట్నీ
  • తరిగిన ఉల్లిపాయలు( మిగిలినవి బీట్రూట్ రసం మరియు నిమ్మరసం ఉప్పులో)

  ఆలు పరాట | How to make Aloo Paratha Recipe in Telugu

  1. ముందుగా చపాతిల కోసం పిండి కలిపి పక్కన పెట్టాలి.
  2. ఒక గిన్నెలో మెదిపిన బంగాలదుంపలు పచ్చిమిర్చి అల్లం మరియు వెల్లుల్లి పేస్టు వెయ్యాలి. నువ్వులు , చాట్ మసాలా మరియు గరం మసాలా కూడా కలపండి.
  3. ఉప్పు చెక్కెర నిమ్మరసంని రుచికి తగ్గట్టు కలపాలి. మరియు తాజాగా కొత్తిమీర మరియు పుదినా ఆకులు కూడా కలపాలి.
  4. అన్నిటిని సరిగ్గా కలిపి ఉండలుగా చెయ్యాలి.
  5. ఇప్పుడు పిండి నుంచి చపాతీ చేసి అందులో ఉండలను పెట్టి పరాటాలు చెయ్యాలి.
  6. నెయ్యి లేదా వెన్న వాటిపైన వేసి...కెచప్ లేదా పచ్చ చెట్నీ తో వడ్డించాలి.
  7. నేను తరిగిన ఉల్లిపాయల తో వడ్డిస్తాను.
  8. ఆనందంగా వండండి.

  నా చిట్కా:

  काहीही नाही.

  Reviews for Aloo Paratha Recipe in Telugu (0)