హోమ్ / వంటకాలు / చల్ల బూరెలు

Photo of Hot bonda by Lalitha Kandala at BetterButter
603
3
0.0(0)
0

చల్ల బూరెలు

Aug-28-2018
Lalitha Kandala
70 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల బూరెలు రెసిపీ గురించి

చల్ల బూరెలు పాత కాలం నాటి వంటకం. దీన్ని స్నాక్ గా తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపప్పు 1 కప్
  2. బియ్యం 4 కప్స్
  3. ఉప్పు కొద్దిగా
  4. పర్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  5. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. మినపప్పు, బియ్యం కలిపి మిల్లు లో మర పట్టించాలి.
  2. పిండి లో ఉప్పు, పర్చి మిర్చి పేస్ట్, నీళ్లు వేసి గట్టిగా కలుపుకుని ఒక గంట నాననివ్వాలి
  3. తరువాత పిండిని చేత్తో గాని, స్పూన్ తో గాని తీసుకుని చిన్న చిన్న బూరెలు ల చేసి కాగుతున్న నూనె లో తక్కువ మంట మీద వేయించుకోవాలి.
  4. గోధుమ రంగు లోకి మారాక తీసి ప్లేట్ లో పెట్టి ఏదయినా చట్నీ తో తినాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర