బెల్లం సున్నుండలు | Urad dal laddu Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Urad dal laddu recipe in Telugu,బెల్లం సున్నుండలు, Lalitha Kandala
బెల్లం సున్నుండలుby Lalitha Kandala
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

5

0

బెల్లం సున్నుండలు వంటకం

బెల్లం సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Urad dal laddu Recipe in Telugu )

  • 1 కప్ మినప గుళ్ళు
  • 2 కప్స్ బెల్లం పొడి
  • 1 కప్ నెయ్యి

బెల్లం సున్నుండలు | How to make Urad dal laddu Recipe in Telugu

  1. ఒక పాన్ లో మినమ గుళ్లను దోరగా వేయించాలి
  2. చల్లారాక వాటిని ఒక చెంచా బియ్యం తో కలిపి మిక్సీలో కొంచెము బరకగా పొడి చేసుకోవాలి
  3. ఇప్పుడు మినప్పిండి లో బెల్లం పొడి వేసి కలిపి నెయ్యి బాగా పోసి కలిపి ఉండలు చేసుకోవాలి

నా చిట్కా:

సున్నుండలు లో కొద్దిగా బియ్యం కూడా వేసి పొడి చేస్తే రుచి గా ఉంటుంది

Reviews for Urad dal laddu Recipe in Telugu (0)