హోమ్ / వంటకాలు / బెల్లం సున్నుండలు

Photo of Urad dal laddu by Lalitha Kandala at BetterButter
659
13
0.0(0)
0

బెల్లం సున్నుండలు

Aug-28-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం సున్నుండలు రెసిపీ గురించి

సున్నుండలు సంప్రదాయ పిండి వంటకం. వీటిని బెల్లం తో చేసి తింటే ఆరోగ్యం , రుచికరం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ మినప గుళ్ళు
  2. 2 కప్స్ బెల్లం పొడి
  3. 1 కప్ నెయ్యి

సూచనలు

  1. ఒక పాన్ లో మినమ గుళ్లను దోరగా వేయించాలి
  2. చల్లారాక వాటిని ఒక చెంచా బియ్యం తో కలిపి మిక్సీలో కొంచెము బరకగా పొడి చేసుకోవాలి
  3. ఇప్పుడు మినప్పిండి లో బెల్లం పొడి వేసి కలిపి నెయ్యి బాగా పోసి కలిపి ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర