గడ్డి జున్ను | Grass junnu Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Grass junnu recipe in Telugu,గడ్డి జున్ను, Dharani Jhansi Grandhi
గడ్డి జున్నుby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    40

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

గడ్డి జున్ను వంటకం

గడ్డి జున్ను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Grass junnu Recipe in Telugu )

  • గడ్డి జున్ను ప్యాకెట్ 1
  • పాలు 1/2 లీటరు
  • పంచదార 200 గ్రా
  • నెయ్యి కొద్దిగా

గడ్డి జున్ను | How to make Grass junnu Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. మారిగించాక కట్ చేసుకున్న గడ్డి జున్ను ముక్కలను అందులో వేసి కలిపి గెరిట తో కలుపుతూ వుండాలి.
  2. కొంచెం సేపు తరువాత అవి ఉడు కుతాయి .అపుడు పంచదార వేసి కలుపుతూ ఉండాలి.
  3. ఒక కంచం మొత్తం నెయ్యి రాసి ఉంచాలి. ఉడికించిన ఈ మిశ్రమం ఆ కంచం లో వేసుకోవాలి . చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి . చల్లారి పోయాక చూపించిన విధంగా ముక్కలుగా కోసొకవడమే.

నా చిట్కా:

ఇష్టం ఉన్నవాళ్లు జీడిపప్పు తో గార్నిష్ చేసుకోవచ్చు..

Reviews for Grass junnu Recipe in Telugu (0)