హోమ్ / వంటకాలు / గడ్డి జున్ను

Photo of Grass junnu by Dharani Jhansi Grandhi at BetterButter
652
6
0.0(0)
0

గడ్డి జున్ను

Aug-28-2018
Dharani Jhansi Grandhi
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గడ్డి జున్ను రెసిపీ గురించి

ఇది చిన్నపిల్లలకు బాగా ఇష్టమైన వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గడ్డి జున్ను ప్యాకెట్ 1
  2. పాలు 1/2 లీటరు
  3. పంచదార 200 గ్రా
  4. నెయ్యి కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో పాలు పోసి మరిగించాలి. మారిగించాక కట్ చేసుకున్న గడ్డి జున్ను ముక్కలను అందులో వేసి కలిపి గెరిట తో కలుపుతూ వుండాలి.
  2. కొంచెం సేపు తరువాత అవి ఉడు కుతాయి .అపుడు పంచదార వేసి కలుపుతూ ఉండాలి.
  3. ఒక కంచం మొత్తం నెయ్యి రాసి ఉంచాలి. ఉడికించిన ఈ మిశ్రమం ఆ కంచం లో వేసుకోవాలి . చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి . చల్లారి పోయాక చూపించిన విధంగా ముక్కలుగా కోసొకవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర