హోమ్ / వంటకాలు / కజ్జికాయలు

Photo of Kajikayalu by Chandrika Reddy at BetterButter
821
3
0.0(0)
0

కజ్జికాయలు

Aug-28-2018
Chandrika Reddy
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కజ్జికాయలు రెసిపీ గురించి

పండుగ రోజుల్లో చేసుకునే తీపి వంటకం .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. పుట్నాల పప్పు 1 కెజి
  2. చెక్కర 1 కెజి
  3. ఎండు కొబ్బరి తరుము1 కపు
  4. యాలుకలు 4
  5. గోధుమ పిండి 3 కప్పులు
  6. నూనె వేయిoచడానికి సరిపడినంత

సూచనలు

  1. ముందగా గోధుమ పిండిలో కొద్దిగా నూనె వేసి , సరిపడా నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి
  2. దాదపు 2గంటల పాటు నానబెట్టాలి మిక్సీ లో చెక్కర , పుట్నాల పప్పు వెసి మెత్తగా పొడి చేసుకోవాలి
  3. దానిలోఎండుకొబ్బరి తరుము,యలుకలు పోడి వెసి బాగా కలపాలి
  4. గోధుమ పిండిని తీసూకోని చపాతి లాగ చెసి మదలో పప్పుల పిండిని పెట్టుకోవాలి
  5. దీనిని చెతితో చుడుతూ అంచులు మూయాలి
  6. వేడి నూనె లో వేసుకొని లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  7. రుచికరమైన సాంప్రదాయిక తీపి వంటకం రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర