హోమ్ / వంటకాలు / టమాటా రైస్

Photo of Tomato rice by Sudha Badam at BetterButter
654
5
0.0(0)
1

టమాటా రైస్

Aug-28-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా రైస్ రెసిపీ గురించి

సౌత్ ఇండియన్ వంటకాలలో ఉండే ఒక ట్రడిషనల్ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 1/4 కేజీ
  2. పండిన టమాటాలు 3
  3. పెద్ద ఉల్లిపాయ 1
  4. క్యారెట్ 1
  5. పచ్చిమిర్చి 3 or 4
  6. లవంగాలు 5
  7. దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  9. కారం 1 స్పూన్
  10. గరం మసాలా 1 స్పూన్
  11. ఉప్పు తగినంత
  12. కొత్తిమీర

సూచనలు

  1. బియ్యం కడిగి 10 నిమిషాలు నానబెట్టి ఉంచాలి
  2. 3 టమాటాలని మిక్సీలో జ్యూస్ లాగా తీసుకోవాలి.
  3. ఉల్లిపాయ,క్యారెట్లు,పచ్చిమిర్చి చీలికలు కోసుకోవాలి.
  4. ఒక ప్రెషర్ పాన్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు,అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగాక తరిగిన కూరలన్ని వేసుకోవాలి
  5. కూరలన్ని కొద్దిగా వేగాక 3/4 గ్లాస్ టమాటా ప్యూరీ వేసుకున్నాకా ఒక్కసారి మరగనిచ్చి 1 1/4 గ్లాసుల నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పు, కొద్దిగా కారం వేసి మూత పెట్టి 2 whistles రానివ్వాలి.
  6. చల్లారాక మూత తీసి కొద్దిగా గరం మసాలా,కొత్తిమీర వేసుకుని కలుపుకుని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర