హోమ్ / వంటకాలు / సేమియా దద్దోజనం

Photo of Vermicelli Curd Bath by Sudha Badam at BetterButter
760
5
0.0(0)
0

సేమియా దద్దోజనం

Aug-28-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా దద్దోజనం రెసిపీ గురించి

సౌత్ ఇండియాలో సాంప్రదాయకంగా చేసుకునే ఒక దద్దోజనం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సేమియా 1/4 కేజీ
  2. పెరుగు 1 cup
  3. పాలు 50 ml
  4. 1 స్ప్పోన్ : ఆవాలు, జీలకర్ర
  5. 1 పెద్ద స్పూన్ : సెనెగ పప్పు , మినపప్పు
  6. 2 : ఎండుమిర్చి అల్లం చిన్న ముక్క
  7. 2 : పచ్చిమిర్చి
  8. 1 పెద్ద స్పూన్ : జీడిపప్పు
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకుని నీళ్లల్లో 1/2 స్పూన్ ఆయిల్,1/2 స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు బాగా మరిగాక సేమియా వేసి ఉడికాక వార్చి, చల్లారబెట్టుకోవాలి.
  2. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎందుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి అన్ని వేగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
  3. చల్లారిన సేమియాలో పెరుగు, పాలు,కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  4. దానిపై ఈ పోపు మిశ్రమం వేసి కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర