BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Palak chutney

Photo of Palak chutney by Sudha Badam at BetterButter
0
9
5(1)
0

Palak chutney

Aug-28-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 2 కట్టలు
  2. ఉల్లిపాయ 1
  3. చింతపండు కొద్దిగా
  4. కొబ్బరి 1 టేబుల్ స్పూన్
  5. పసుపు కొద్దిగా
  6. సెనగపప్పు 2 స్పూన్లు
  7. మినపప్పు 2 స్పూన్లు
  8. ఎండుమిర్చి 3
  9. పచ్చిమిర్చి 1
  10. జీలకర్ర, ఆవాలు కొద్దిగా
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. పాన్లో 2 స్పూన్స్ నూనె వేసి సెనగపప్పు, మినపప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కడిగిన పాలకూర వేసి మగ్గాక కొబ్బరి వేసి2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి.
  2. మిక్సీ జార్ లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుని చింతపండు, ఉప్పు,పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  3. కావాలంటే మళ్ళా పోపు వేసుకోవచ్చు.పెట్టకపోయినా బాగుంటుంది. నేను పెట్టలేదు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-16-2018
Sravanti   Oct-16-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర