హోమ్ / వంటకాలు / చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి

Photo of CHITTI podum. putnala pappu podum by Kothuru Leela Jyothi Koti at BetterButter
439
2
0.0(0)
0

చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి

Aug-28-2018
Kothuru Leela Jyothi Koti
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి పొడుం , పుట్నాల పప్పు పొడి రెసిపీ గురించి

నిలువ ఉండే పొడి. అన్నం లోకి, అల్పాహారం లోకి నెయ్యి తో తీసుకుంటే బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. పుట్నాలు : 1 కప్పు
  2. ఉప్పు : తగినంత
  3. కారం : తగినంత
  4. జీలకర్ర : 1 స్పూన్
  5. ఎల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా పుట్నాలపప్పు ను ఒక కప్ తీసుకోవాలి
  2. దానిని మిక్సీలో వేసి మెత్తగా పట్టి అవసరమైతే జల్లెడ పట్టాలి.
  3. అలా మిక్సి పట్టిన పొడిలో ఉప్పు, కారం, జీలకర్ర , వెల్లుల్లి వేసి మిక్సి ఒక సారి వెనక్కు తిప్పుకోవాలి
  4. ఇలా అవ్వాలి
  5. అంతే చిట్టి పొడుం రెడి
  6. ఉప్పుకారం కలపకుండా ఉంటే ఊరగాయ లోకి వేసుకొని తింటారు
  7. ఇది చాలా సంప్రదాయ మైనది ప్రతి పెళ్లిలో ఇది వడ్డీయటం మన ఆచారం కూడా
  8. హోటల్స్ లో కూడా ఉంటుంది ఇది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర