మైసూర్ బోండా | Mysore bonda Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Mysore bonda recipe in Telugu,మైసూర్ బోండా, Dharani Jhansi Grandhi
మైసూర్ బోండాby Dharani Jhansi Grandhi
  • తయారీకి సమయం

    45

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

1

0

మైసూర్ బోండా వంటకం

మైసూర్ బోండా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mysore bonda Recipe in Telugu )

  • మైదా పిండి 1/4 కిలో
  • పెరుగు 1/2 లీటరు
  • ఉప్పు రుచికి సరిపడా
  • వంట సోడా కొంచెం
  • జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  • నూనె 1/4 కిలో

మైసూర్ బోండా | How to make Mysore bonda Recipe in Telugu

  1. ముందుగా ఒక బౌల్ లో మైదా పిండి లో పెరుగు వేసి బజ్జీల పిండి లా కొంచెం గట్టిగా కలుపుకోవాలి...
  2. పెరుగు కొలతల ప్రకారం కాకుండా ఎంతవరకు సరిపోతుంది చూసి అంత కలుపుకోవాలి .మరీ జారు కాకూడదు.కొంచెం గట్టిగా.
  3. ఒక 45 నిమిషాలు తరువాత అందులో ఉప్పు,వంటసోడా,వేసి జీలకర్ర కూడా వేసి కలిపి నూనె లో ఫ్రై చేసుకోవాలి.అంతే మైసూర్ బొండ రెడీ ఎంతో గుల్లగా రుచిగా వస్తాయి..

నా చిట్కా:

పిండి మరీ గట్టిగా ను జారుగా ను ఉండకూడదు.

Reviews for Mysore bonda Recipe in Telugu (0)