హోమ్ / వంటకాలు / క్యాబేజీ సెనగపప్పు కూర

Photo of Cabbage senagapappu curry by Sree Sadhu at BetterButter
1744
4
0.0(0)
0

క్యాబేజీ సెనగపప్పు కూర

Aug-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజీ సెనగపప్పు కూర రెసిపీ గురించి

ఇది ఆంధ్ర లో ఎక్కువ చేసుకునే వంట ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు అన్నం లోకి చాల బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజీ తరిగినది 1
  2. సెనగపప్పు 1 కప్
  3. ఆవాలు 1 చెంచా
  4. జీలకర్ర 1 చెంచా
  5. మినపప్పు 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. పచ్చిమిర్చి 2-3
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఉప్పు తగినంత
  10. కారం తగినంత
  11. ఎండుమిర్చి 1
  12. కొత్తిమీర తరిగినది 2-3 చెంచాలు
  13. నూనె 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా సెనగపప్పు ని నీళ్లలో నాన్నబెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె ,ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి
  3. అందులో పచ్చిమిర్చి, పసుపు వేసి మరో నిమిషం వేయించాలి
  4. వేగిన తరువాత అందులో క్యాబేజీ వేసి మూత పెట్టి వేగనివ్వాలి
  5. అందులో నాన్నబెట్టిన సెనగపప్పు వేసి బాగా మగ్గనివ్వాలి
  6. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు, కారం, కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర