హోమ్ / వంటకాలు / Kammani appalu. Menthi pappu

Photo of Kammani appalu.   Menthi pappu by Pendekanti Suneetha at BetterButter
934
2
0.0(1)
0

Kammani appalu. Menthi pappu

Aug-28-2018
Pendekanti Suneetha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 పెద్ద గ్లాస్
  2. సేనగపప్పు 1 స్పూన్
  3. జీలకర్ర 1 స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. నూనె వేయించటానికి సరిపడా
  6. మెంతి పప్పు కోసం
  7. కందిపప్పు 1 కప్
  8. ఎండుమిర్చి 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  9. మెంతులు 1/2 స్పూన్
  10. ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసు కోవాలి
  11. ఆవాలు,జీలకర్ర 1/2 స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. పసుపు కొంచెం
  14. చింతపండు కొంచెం
  15. బెల్లం చిన్న ముక్క

సూచనలు

  1. ఒక గిన్నెలో బియ్యంపిండి, ఉప్పు,జీలకర్ర, సేనగపప్పు వేసి బాగా కలపాలి.
  2. కలిపిన పిండిని నీళ్లు వేసి గట్టిగా ముద్దలా చేసి చిన్నచిన్న ఉండలుగా చెయాలి
  3. చిన్న ఉండలుగా చేసిన ముద్దను ప్లాస్టిక్ కవర్ మధ్యలో పెట్టి ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి ప్రెస్ చెయాలి.
  4. స్టవ్ పై బాణాలి లో నూనె పెట్టి బాగా కాగాక ప్రెస్ చేసుకున్న అప్పాన్ని నూనె లో వేయించాలి.
  5. కందిపప్పు ను అరగంట సేపు నానబెట్టాలి.
  6. ఒక చిన్న కుక్కర్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక నీళ్లు తీసేసిన కందిపప్పు కూడవేసి ఒక నిమిషం వేయించి నీళ్లు వేసి కుక్కర్ లో 4 విజిల్స్ రానివ్వాలి.
  7. వేడి నీటిలో చింతపండు, బెల్లం 10 నిమిషాలు నానబెట్టాలి.
  8. కుక్కర్ స్టీమ్ పోయాక అందులో ఉప్పు,పసుపు,నానబెట్టిన చింతపండు,బెల్లం అన్ని కలిపి పప్పుగుత్తి తో ఎనిపి. బాగా ఉడికించాలి.
  9. ఈ కమ్మని అప్పలు ఉదయం టిఫిన్ కు బాగుంటుంది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Viji Swaroop
Dec-20-2018
Viji Swaroop   Dec-20-2018

Alaage ee biyyam Pindi lo fourth part groundnut podi kalipi chesthey chala tasty n smooth ga vasthayi....

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర