ఒక గిన్నెలో బియ్యంపిండి, ఉప్పు,జీలకర్ర, సేనగపప్పు వేసి బాగా కలపాలి.
కలిపిన పిండిని నీళ్లు వేసి గట్టిగా ముద్దలా చేసి చిన్నచిన్న ఉండలుగా చెయాలి
చిన్న ఉండలుగా చేసిన ముద్దను ప్లాస్టిక్ కవర్ మధ్యలో పెట్టి ప్రెస్సింగ్ మిషన్ లో పెట్టి ప్రెస్ చెయాలి.
స్టవ్ పై బాణాలి లో నూనె పెట్టి బాగా కాగాక ప్రెస్ చేసుకున్న అప్పాన్ని నూనె లో వేయించాలి.
కందిపప్పు ను అరగంట సేపు నానబెట్టాలి.
ఒక చిన్న కుక్కర్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక నీళ్లు తీసేసిన కందిపప్పు కూడవేసి ఒక నిమిషం వేయించి నీళ్లు వేసి కుక్కర్ లో 4 విజిల్స్ రానివ్వాలి.
వేడి నీటిలో చింతపండు, బెల్లం 10 నిమిషాలు నానబెట్టాలి.
కుక్కర్ స్టీమ్ పోయాక అందులో ఉప్పు,పసుపు,నానబెట్టిన చింతపండు,బెల్లం అన్ని కలిపి పప్పుగుత్తి తో ఎనిపి. బాగా ఉడికించాలి.
ఈ కమ్మని అప్పలు ఉదయం టిఫిన్ కు బాగుంటుంది.
ఇంకా చదవండి (1)  
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి
Viji Swaroop
Dec-20-2018
Viji Swaroop   Dec-20-2018
Alaage ee biyyam Pindi lo fourth part groundnut podi kalipi chesthey chala tasty n smooth ga vasthayi....

కావలసినవి
సర్వింగ: 3
బియ్యం పిండి 1 పెద్ద గ్లాస్
సేనగపప్పు 1 స్పూన్
జీలకర్ర 1 స్పూన్
ఉప్పు తగినంత
నూనె వేయించటానికి సరిపడా
మెంతి పప్పు కోసం
కందిపప్పు 1 కప్
ఎండుమిర్చి 6 ముక్కలుగా కట్ చేసుకోవాలి.
మెంతులు 1/2 స్పూన్
ఉల్లిపాయ 1 ముక్కలుగా కట్ చేసు కోవాలి
ఆవాలు,జీలకర్ర 1/2 స్పూన్
ఉప్పు తగినంత
పసుపు కొంచెం
చింతపండు కొంచెం
బెల్లం చిన్న ముక్క
Kammani appalu. Menthi pappu - ఇంకా చదవండి
ప్రత్యుత్తరం
5
1 సమీక్ష
Viji Swaroop
Dec-20-2018
Alaage ee biyyam Pindi lo fourth part groundnut podi kalipi chesthey chala tasty n smooth ga vasthayi....
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
పాస్వర్డ్ మార్చండి
మీ పాత పాస్‌వర్డ్‌ను క్రొత్తదానికి మార్చండి
పాత పాస్వర్డ్ *
కొత్త పాస్వర్డ్ *
క్రొత్త పాస్‌వర్డ్‌ను ధృవీకరించండి *
పాస్వర్డ్ మార్చండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
ప్రొఫైల్ సెట్టింగ్
మీ ప్రొఫైల్‌ను ఇక్కడ సవరించండి మరియు నవీకరించండి
మీ ఖాతాను తొలగించడం వలన మీరు సేవ్ చేసిన రసీదులు, సేకరణలు మరియు ప్రాధాన్యతలను వ్యక్తిగతీకరించడం మీకు శాశ్వతంగా ప్రాప్యత చేయలేరు మరియు కనెక్ట్ చేయబడిన పరికరాల కార్యాచరణను తగ్గిస్తుంది. మా గోప్యతా నోటీసు మరియు వర్తించే చట్టాలు లేదా నిబంధనల ప్రకారం తొలగింపు జరుగుతుంది.
ఖాతాను తొలగించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
మీ ఖాతాను తొలగించడం అంటే మీ సేవ్ చేసిన వంటకాలు, సేకరణలు మరియు వ్యక్తిగతీకరణ ప్రాధాన్యతలు బెటర్బట్టర్ నుండి శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు ధృవీకరించిన తర్వాత, మీ ఖాతా వెంటనే క్రియారహితం అవుతుంది
గమనిక: మీరు రాబోయే 14 రోజుల్లో లాగిన్ అయితే, మీ ఖాతా తిరిగి సక్రియం చేయబడుతుంది మరియు తొలగింపు రద్దు చేయబడుతుంది.
నిర్ధారించండిరద్దు చేయండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
N/A
A password link has been sent to your mail. Please check your mail.
Close
వెతకండి

సాఇన ఇన
లాగిన్ అవ్వండి మరియు అన్వేషించడం ప్రారంభించండి!
ఇమెయిల్ చిరునామా
పాస్వర్డ్
పాస్వర్డ్ మర్చిపోయారా?
సాఇన ఇన
A password link has been sent to your mail. Please check your mail.
Close
పాస్వర్డ్ మర్చిపోయారా?
మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి మరియు మీ పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలో మేము మీకు సూచనలను పంపుతాము
ఇమెయిల్ చిరునామా
సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
మీ మెయిల్‌కు పాస్వర్డ్ రీసెట్ లింక్ పంపబడింది. దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
దయచేసి మీ మెయిల్‌ను తనిఖీ చేయండి.
A password link has been sent to your mail. Please check your mail.
Close
RESET PASSWORD
Enter your new password
NEW PASSWORD
CONFIRM PASSWORD
RESET
A password link has been sent to your mail. Please check your mail.
Close
రేజిస్ట్రైశన
బెటర్బటర్తో సైన్ అప్ చేయండి
మొదటి పేరు *
చివరి పేరు *
ఇమెయిల్ చిరునామా *
పాస్వర్డ్ *
పాస్‌వర్డ్‌ను ధృవీకరించండి *
ఖాతాను సృష్టించడం ద్వారా, నేను నిబంధనలు & షరతులను అంగీకరిస్తాను
సైన్ అప్