దాల్ ఫ్రై | Dal fry Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Dal fry by Sudha Badam at BetterButter
దాల్ ఫ్రైby Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

4

0

దాల్ ఫ్రై వంటకం

దాల్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal fry Recipe in Telugu )

  • మసూరీ దాల్ 1 కప్పు
  • సెనగపప్పు 1 కప్పు
  • ఉల్లిపాయ 1
  • టమాటా 2
  • పచ్చిమిర్చి 4
  • అల్లంవెల్లులి పేస్ట్ 1 స్పూన్
  • ధనియాల పొడి 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • పసుపు
  • కొత్తిమీర

దాల్ ఫ్రై | How to make Dal fry Recipe in Telugu

  1. ముందుగా రెండు మసూరి డాల్సె మరియు నగపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి.
  2. కుక్కర్ లో నానబెట్టిన సెనగపప్పు, మసూరీ దాల్ రెండు సిటీలు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  3. పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి,ఉల్లిపాయ చీలికలు వేసి కొద్దిగా వేగాక టమాటా ముక్కలు వేసి మగ్గనిచ్చి, అల్లంవెల్లులి పేస్ట్ వేసి మరి కొద్దిసేపు వేగనిచ్చి, ఉప్పు, కారం,ధనియాల పొడి వేసి, ఉడికిన పప్పుల్ని కలిపి కొద్దిగా నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి.
  4. కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.

నా చిట్కా:

అన్నం,చపాతీ, పుల్కాల్లోకి కూడా బాగుంటుంది.

Reviews for Dal fry Recipe in Telugu (0)