హోమ్ / వంటకాలు / మసాలా వడలు

Photo of Masala vadas by Sree Sadhu at BetterButter
762
3
0.0(0)
0

మసాలా వడలు

Aug-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడలు రెసిపీ గురించి

ఇది ఆంధ్ర లో చాలా ప్రత్యకమైన వంట ఎప్పుడైనా కారం గా తినాలి అనిపించినపుడు చాల బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపప్పు 1 కప్
  2. పచ్చిమిర్చి 2-3
  3. అల్లం 1 చెంచా
  4. కొత్తిమీర 2-3 చెంచాలు
  5. కరివేపాకు 1 రెమ్మ
  6. ఉప్పు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా
  8. ఉల్లిపాయ 1
  9. ధనియాలు 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా సెనగపప్పు ని అరగంట ముందు నానబెట్టుకోవాలి
  2. నానిన దానిని మిక్సీ లో వేసి పేస్ట్ చేసుకోవాలి
  3. దానిని ఒక దాంట్లో తీసుకోవాలి
  4. తీసుకున్న దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి
  5. అందులోనే తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి , అల్లం ,కొత్తిమీర ,కరివేపాకు వేసుకోవాలి
  6. అందులోనే జీలకర్ర ,దంచిన ధనియాలు వెసి బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  8. నూనె వేడి అయ్యిన తరువాత అందులో వడల వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర