BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / తెల్ల నువ్వుల చలిమిడి

Photo of Nuvvula chalimidi by Pendekanti Suneetha at BetterButter
0
2
0(0)
0

తెల్ల నువ్వుల చలిమిడి

Aug-28-2018
Pendekanti Suneetha
25 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెల్ల నువ్వుల చలిమిడి రెసిపీ గురించి

తెల్ల నువ్వుల తో చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పొట్టు తీసిన తెల్ల నువ్వులు 1/2 కెజి
  2. తెల్ల బెల్లం 1/2 కేజీ
  3. ఎండు కొబ్బరి తురుము 5 స్పూన్స్
  4. జీడిపప్పు 10
  5. పాలు 3 స్పూన్స్

సూచనలు

  1. తెల్ల నువ్వులను పెనం లో వేసి చిన్న మంటపై 5 నిమిషాలు వేయించాలి.
  2. చల్లారాక నువ్వులు,బెల్లం మిక్సీ లో మెత్తగా మిక్సీ పట్టాలి.
  3. నువ్వుల మిశ్రమం లో ఎందుకొబ్బరి తురుము ,3 స్పూన్స్ పాలు,జీడిపప్పు వేసి బాగా కలిపి చలిమిడి లా ముద్దలు చెయ్యాలి.
  4. ఇవి చాలా బాగుంటాయి. ఆరోగ్యానికి మంచిది.10 రోజులు నిల్వ ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర