మసాలా వడలు | Masala vada Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Masala vada recipe in Telugu,మసాలా వడలు, Lalitha Kandala
మసాలా వడలుby Lalitha Kandala
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

మసాలా వడలు వంటకం

మసాలా వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala vada Recipe in Telugu )

 • శనగలు 3 కప్స్
 • ఉప్పు రుచికి సరిపడా
 • అల్లం చిన్న ముక్క
 • పర్చిమిర్చి 10-12
 • నూనె వేయించటానికి సరిపడా

మసాలా వడలు | How to make Masala vada Recipe in Telugu

 1. ముందుగా శనగలు 6 లేదా 8 గంటలు నానబెట్టాలి.
 2. నానిన శనగలు ను ఉప్పు, అల్లం, పర్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
 3. ఒక బాండీ లో నూనె వేసి బాగా కాగాక వడలుగా చేత్తో కానీ, ఒక ప్లాస్టిక్ కవర్ మీద గాని అద్దుకుని కాగిన నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి

నా చిట్కా:

శనగలు పేస్ట్ లో ఒక గుప్పెడు నాన బెట్టిన శనగ పప్పు కూడా వేసి కలిపి వడలు వేస్తే పప్పు నోటికి తగులుతూ బాగుంటుంది.

Reviews for Masala vada Recipe in Telugu (0)