హోమ్ / వంటకాలు / కొత్తిమీర కారం

Photo of Coriander chutney by Lalitha Kandala at BetterButter
0
5
0(0)
0

కొత్తిమీర కారం

Aug-28-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర కారం రెసిపీ గురించి

కొత్తిమీర కారం చాలా easy గా అయిపోయే ఒక పచ్చడి. అన్నం లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

 • ఊరేయటం
 • శాఖాహారం
 • తేలికైనవి
 • ప్రతి రోజు
 • ఆంధ్రప్రదేశ్
 • పొడులు పచ్చడ్లు
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. ఒక పెద్ద కొత్తిమీర కట్ట
 2. 5 పర్చిమిర్చి
 3. 1 నిమ్మకాయ రసం
 4. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

 1. ముందుగా కొత్తిమీర బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.
 2. మిక్సీ జార్ లో కొత్తిమీర, పర్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం అన్ని వేసి , నీళ్లు కూడా పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర