హోమ్ / వంటకాలు / జున్ను

Photo of Junnu by Dharani Jhansi Grandhi at BetterButter
2082
6
0.0(0)
0

జున్ను

Aug-28-2018
Dharani Jhansi Grandhi
20 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జున్ను రెసిపీ గురించి

చాలా అరుదు అయిన వంటకం.అంత సులభం గా దొరకవు జున్ను పాలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. జున్ను పాలు 1 కప్పు
  2. మామూలు గేదె పాలు 2 కప్పులు
  3. బెల్లం పొడి 1 కప్
  4. మిరియాల పొడి కొద్దిగా
  5. యాలక్కాయలు దంచినవి 2

సూచనలు

  1. మొదటి రోజు జున్ను పాలు అయితే ఒకటికి రెండు కప్పుల గేదె పాలు పడతాయి.
  2. రెండవ రోజు జున్ను పాలు అయితే ఒక కప్పు జున్ను పాలకి కి సగం కప్పు గేదె పాలు పడతాయి.
  3. ఆ జున్ను పాలు లో గేదె పాలు కలిపి అందులో బెల్లం పొడి కలిపి , బెల్లం ముక్కలు మొత్తం కరిగే వరకు తిప్పి ఒడ కట్టాలి
  4. ఇప్పుడు ఈ పాలలో మిరియాలు,యాలక్కాయల పొడి కలిపి ఇడ్లీ కుక్కర్ లో ఉడికించాలి. ఉడికిందో లేదో టూత్ స్టిక్ గుచ్చి చేసుకోవాలి . స్టిక్ కి అంటుకొక పోతే ఉడికిపోయినట్టు .
  5. చల్లార్చుకొని నచ్చిన ఆకారాల్లో ముక్కలు కోసుకొని , సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర