Milk sweet balls | Milk sweet balls Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  28th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Milk sweet balls by Pasumarthi Poojitha at BetterButter
Milk sweet ballsby Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

5

0

Milk sweet balls

Milk sweet balls తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Milk sweet balls Recipe in Telugu )

  • బెల్లం1/4 కప్
  • పచనపప్పు 1/2 కప్
  • నూనె వేయించటానికి సరిపడా
  • నెయ్యి సరిపడా
  • ఉప్పు చిటికెడు
  • యాలుకలు 2
  • పంచదార చిటికెడు
  • తడి బియ్యం పిండి 1 కప్
  • పాలు 1/2 లీటరు

Milk sweet balls | How to make Milk sweet balls Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు పోయాలి. అవి కొంచం కాగిన తర్వాత కొంచం చెక్కర వేయాలి.
  2. పాలు పూర్తిగా కాగిన తర్వాత బియ్యపు పిండి కొంచం కొంచం అందులో వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.
  3. గట్టిపడిన తరువాత కాస్త నెయ్యి వేసుకొని పిండి ని కలుపుకోవాలి. మెత్త బడిన తరువాత ముద్దలా చేసుకోవాలి .
  4. పచనపప్పు ఉడికించి,అది బాగా ఉడికిన తర్వాత మిక్సీ లో బెల్లం, ఉడికించిన పచనపప్పు ,యాలకలు వేసి గ్రైండ్ చేయాలి
  5. కొంచం పలుకులు లేకుండా మిక్సీ పట్టాలి. ఒక గిన్నె లో కి ఆ మిశ్రమాన్ని తీసుకొని ఉండలు గా చేసుకొని పెట్టుకోవాలి .
  6. బియ్యం పిండి ముద్ద ను అప్పచి లా చేసి అందులో బెల్లం పచనపప్పు ముద్ద ని పెట్టాలి . రౌండ్ షేప్ లో చేసి ఉంచాలి.
  7. స్టవ్ పై మూకుడులో నూనె పెట్టి కాగిన తర్వాత ఈ ఉండాలి సిమ్ లో వేయేంచాలి ఒక ఐదు నిమిషాలు వేగాక తీసేయాలి .
  8. అంతే పాల ముంజలు రెడీ . వీటిని వేడి వేడిగా తింటే బాగుంటాయి .

Reviews for Milk sweet balls Recipe in Telugu (0)