సేమియా పులిహోర | Semiya pulihora Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Semiya pulihora recipe in Telugu,సేమియా పులిహోర, Lalitha Kandala
సేమియా పులిహోరby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

సేమియా పులిహోర వంటకం

సేమియా పులిహోర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Semiya pulihora Recipe in Telugu )

  • సేమియా 1 కప్
  • అల్లం 1 చెంచా
  • పర్చిమిర్చి : 3
  • కరివేపాకు 1 రెమ్మ
  • ఆవాలు మరియు జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు : 1 చెంచా
  • సెనెగ పప్పు : 1 చెంచా
  • పల్లీలు : 2 పెద్ద చెంచాలు
  • అల్లం : 1 చెంచా (సన్నగా తిరిగింది )
  • జీడిపప్పు : 8 నుండి 10 పలుకులు
  • ఉప్పు రుచికి సరిపడా

సేమియా పులిహోర | How to make Semiya pulihora Recipe in Telugu

  1. సేమియా ని పొడి గ వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి.
  2. ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగ పప్పు, జీడిపప్పు, పల్లీలు అన్ని వేసి వేగాక, అల్లం, పర్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.
  3. ఉడికించుకున్న సేమియా కూడా వేసి బాగా కలిపి , ఉప్పు, పసుపు వేయాలి
  4. నచ్చితే నిమ్మరసం వేసుకోవచ్చు.

Reviews for Semiya pulihora Recipe in Telugu (0)