హోమ్ / వంటకాలు / సేమియా పులిహోర

Photo of Semiya pulihora by Lalitha Kandala at BetterButter
702
5
0.0(0)
0

సేమియా పులిహోర

Aug-29-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పులిహోర రెసిపీ గురించి

సేమియా తో పులిహోర చాలా రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సేమియా 1 కప్
  2. అల్లం 1 చెంచా
  3. పర్చిమిర్చి : 3
  4. కరివేపాకు 1 రెమ్మ
  5. ఆవాలు మరియు జీలకర్ర 1 చెంచా
  6. మినపప్పు : 1 చెంచా
  7. సెనెగ పప్పు : 1 చెంచా
  8. పల్లీలు : 2 పెద్ద చెంచాలు
  9. అల్లం : 1 చెంచా (సన్నగా తిరిగింది )
  10. జీడిపప్పు : 8 నుండి 10 పలుకులు
  11. ఉప్పు రుచికి సరిపడా

సూచనలు

  1. సేమియా ని పొడి గ వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి.
  2. ఒక ప్యాన్ లో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగ పప్పు, జీడిపప్పు, పల్లీలు అన్ని వేసి వేగాక, అల్లం, పర్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా కలపాలి.
  3. ఉడికించుకున్న సేమియా కూడా వేసి బాగా కలిపి , ఉప్పు, పసుపు వేయాలి
  4. నచ్చితే నిమ్మరసం వేసుకోవచ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర