వెల్లుల్లి కారం | Garlic Dry Chillies Powder Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  29th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Garlic Dry Chillies Powder by Sudha Badam at BetterButter
వెల్లుల్లి కారంby Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

53

0

వెల్లుల్లి కారం వంటకం

వెల్లుల్లి కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Garlic Dry Chillies Powder Recipe in Telugu )

  • ధనియాలు 8 స్పూన్స్
  • సెనగపప్పు 4 స్పూన్స్
  • మినప్పప్పు 6 స్పూన్స్
  • జీలకర్ర 2 స్పూన్స్
  • ఎండు మిరపకాయలు 12
  • వెల్లుల్లి రేఖలు 20
  • చింతపండు ఉసిరికాయంత
  • ఉప్పు తగినంత

వెల్లుల్లి కారం | How to make Garlic Dry Chillies Powder Recipe in Telugu

  1. ముందుగా పాన్ పెట్టి వెల్లులి,చింతపండు తప్పించి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి.
  2. అన్నీ చల్లారాక మిక్సీ లోకి తీసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసి దానిలో వెల్లులి రేఖలు (పచ్చివే)(తొక్క తీయకుండా), చింతపండు విడదీసి వేసి ,ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

నా చిట్కా:

వేడి అన్నంలో నెయ్యి వేసుకుని రోజు తింటే ఎంతో ఆరోగ్యకరం.

Reviews for Garlic Dry Chillies Powder Recipe in Telugu (0)