హోమ్ / వంటకాలు / వెల్లుల్లి కారం

Photo of Garlic Dry Chillies Powder by Sudha Badam at BetterButter
502
11
0.0(0)
0

వెల్లుల్లి కారం

Aug-29-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెల్లుల్లి కారం రెసిపీ గురించి

ఈ పొడి వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లిలతో కానీ తినే ఒక పౌష్టికాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ధనియాలు 8 స్పూన్స్
  2. సెనగపప్పు 4 స్పూన్స్
  3. మినప్పప్పు 6 స్పూన్స్
  4. జీలకర్ర 2 స్పూన్స్
  5. ఎండు మిరపకాయలు 12
  6. వెల్లుల్లి రేఖలు 20
  7. చింతపండు ఉసిరికాయంత
  8. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టి వెల్లులి,చింతపండు తప్పించి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి.
  2. అన్నీ చల్లారాక మిక్సీ లోకి తీసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసి దానిలో వెల్లులి రేఖలు (పచ్చివే)(తొక్క తీయకుండా), చింతపండు విడదీసి వేసి ,ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర