హోమ్ / వంటకాలు / పాకం చలిమిడి

Photo of Paakam chalimidi by మనస్విని శెట్టి at BetterButter
93
2
0.0(0)
0

పాకం చలిమిడి

Aug-29-2018
మనస్విని శెట్టి
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకం చలిమిడి రెసిపీ గురించి

పండుగలలో , నోములకి ముఖ్యంగా చేసుకునే చలిమిడి. అందరూ చేసుకునేది కానీ ఇదే సనాతన పద్దతి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తడిబియ్యం పిండి 1 కప్పు
  2. బెల్లం తురుము 1/2 కప్పు
  3. నెయ్యి 1/2 కప్పు
  4. జీడిపప్పు 20 గ్రాములు
  5. కొబ్బరిముక్కలు 1/4 కప్పు
  6. గసగసాలు 1 స్పూను

సూచనలు

  1. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నెయ్యి వేయాలి
  2. నెయ్యి వేడెక్కిన తరువాత అందులో జీడిపప్పు,గసగసాలు,కొబ్బరిముక్కలు, ఎండుద్రాక్ష వేయాలి
  3. ఇవ్వన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి బెల్లం తురుము ,కొంచెం నీళ్లు పోసి పాకం పట్టాలి
  5. ఈ బెల్లం పాకమ్ చేతికి అంటుకునేల వచ్చేవరకు పాకం పట్టాలి
  6. ఇప్పుడు ముందుగా వేయించిన జీడిపప్పు, కొబ్బరిముక్కలు, గసగసాలు నేతితో పాటు పాకం లో వేయాలి
  7. ఇప్పుడు యాలికులు పొడి వేయాలి
  8. ఇప్పుడు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
  9. ఇప్పుడు చలిమిడి బాండీ కి అంటుకోకుండా వచ్చే వరకు కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి
  10. ఇప్పుడు చలిమిడి సిద్ధం అయింది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర